logo

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు.. రైతుల సంబరాలు

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో రైతుల సంబరాలు చేసుకున్నారు.

Updated : 14 Jun 2024 15:42 IST

హనుమాన్‌ జంక్షన్‌: ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో రైతుల సంబరాలు చేసుకున్నారు. రైతు నేత ఆళ్ల గోపాలకృష్ణ నేతృత్వంలో రీసర్వే కోసం పొలాల్లో వేసిన జగనన్న సర్వే రాళ్లను కూల్చివేశారు. చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను చించి మంటల్లో వేసి తగలబెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని