logo

కలల బంగారులోకం.. మాకు అయ్యేను సొంతం

ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలే లక్ష్యంగా నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

Published : 12 Jun 2024 04:39 IST

ఈఏపీసెట్‌లో విద్యార్థుల సత్తా

న్యూస్‌టుడే, అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), గొల్లపూడి, కానూరు, ఇబ్రహీంపట్నం, గుడ్లవల్లేరు, సత్యనారాయణపురం, గుడివాడ గ్రామీణం: ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలే లక్ష్యంగా నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాలపై పట్టు సాధించారు. అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఇంటి వద్ద 6 నుంచి 8 గంటల వరకు కష్టపడి చదువుకున్నారు. నమూనా పరీక్షలు రాసి రాటుతేలారు. ఇంజినీరింగ్, మెడిసిన్‌ చేయాలనే లక్ష్యంతో శ్రమించారు. ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష రాశారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చాటారు. ఆయా విద్యార్థుల పరిచయం, వారి లక్ష్యం.. తదితరాలు వారి మాటల్లోనే.. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని