logo

దళపతి.. చంద్రన్నే

విజయవాడలో మంగళవారం తెలుగుదేశం, జనసేన, భాజపా నూతన శాసనసభ్యుల సమావేశం నిర్వహించగా..

Published : 12 Jun 2024 04:46 IST

విజయవాడలో మంగళవారం తెలుగుదేశం, జనసేన, భాజపా నూతన శాసనసభ్యుల సమావేశం నిర్వహించగా.. శాసన సభాపక్ష నాయకుడిగా తెదేపా అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు నమస్కరిస్తున్న చంద్రబాబు. వేదికపై జనసేనాని పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.

ఈనాడు, అమరావతి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని