logo

అదుపు తప్పిన బ్రాహ్మణి ఎస్కార్ట్‌ వాహనం

కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నారా బ్రాహ్మణి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది.

Published : 13 Jun 2024 04:08 IST

ప్రమాదానికి గురైన వాహనం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నారా బ్రాహ్మణి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. గ్రీన్‌ ఛానల్‌లో వేగంగా వస్తున్న ఎస్కార్ట్‌ వాహనం కరెన్సీనగర్‌ బస్‌ స్టాపు మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. క్రేన్‌తో దానిని తీసి పక్కన పెట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని