logo

మోగిన బడి గంట

కొత్త విద్యాసంవత్సరం ఆరంభం వేళ.. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నగరంలోని విద్యార్థులు తమ తమ పాఠశాలలకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.

Published : 14 Jun 2024 03:31 IST

కొత్త విద్యాసంవత్సరం ఆరంభం వేళ.. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నగరంలోని విద్యార్థులు తమ తమ పాఠశాలలకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం వంటి ప్రముఖ పాఠశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బారులు తీరారు. పలుచోట్ల విద్యార్థులే తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని