logo

మంత్రి కొల్లుకు ఎస్పీ అభినందన

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మి గురువారం విజయవాడ నివాస గృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

Published : 14 Jun 2024 03:45 IST

న్యూస్‌టుడే, మచిలీపట్నం క్రైం: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మి గురువారం విజయవాడ నివాస గృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పరిస్థితులపై ఎస్పీతో చర్చించిన మంత్రి శాంతి భద్రతల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.


ద్విచక్రవాహనంపై సచివాలయానికి...  

తుళ్లూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌తో వచ్చారు. ఈ క్రమంలో మందడం వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో ఆయన కారు దిగి బైక్‌పై సచివాలయానికి వెళ్లారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు