logo

దుర్గంధం ఘాట్‌...

నిత్యం వేల మంది దుర్గమ్మ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే దుర్గాఘాట్‌ దుస్థితిది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేసినా కనీస శుభ్రత చర్యలు చేపట్టడం లేదు.

Published : 17 Jun 2024 03:58 IST

ఈనాడు, అమరావతి : నిత్యం వేల మంది దుర్గమ్మ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే దుర్గాఘాట్‌ దుస్థితిది. కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో భక్తుల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేసినా కనీస శుభ్రత చర్యలు చేపట్టడం లేదు. ఘాట్‌లో మెట్లన్నీ పాచి పట్టిపోయి కాలు పెడితే జారిపోయేలా ఉన్నాయి. ఎక్కడ చూసినా భక్తులు వాడిపడేసిన సబ్బులు, షాంపూ ప్యాకెట్లే కనిపిస్తున్నాయి. నదీ తీరంలో వ్యర్థాలన్నీ పోగుపడి దుర్వాసన వస్తున్నా కనీసం పట్టించుకునేవారు లేరు. స్నానఘాట్లలో వ్యర్థాలు పేరుకుపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని