logo

సీఎంకు మంత్రి కొల్లు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో మంగళవారం చంద్రబాబును కలిసిన రవీంద్ర...

Published : 19 Jun 2024 04:43 IST

చంద్రబాబును సత్కరిస్తున్న రవీంద్ర

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో మంగళవారం చంద్రబాబును కలిసిన రవీంద్ర తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన శాఖలపై సంతృప్తి తెలియజేస్తూ వాటి పరిపుష్టికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో తెదేపా, కూటమి అభ్యర్థుల అఖండ విజయానికి కృషి చేసిన చంద్రబాబును దుశ్శాలువా, పూలమాల, బొకేలతో ఘనంగా సత్కరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని