logo

ఉప ముఖ్యమంత్రికి అభినందనలు

విజయవాడ గవర్నర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 20 Jun 2024 05:30 IST

పవన్‌కల్యాణ్‌కు మొక్క అందజేస్తున్న కలెక్టర్‌ డిల్లీరావు

కృష్ణలంక, న్యూస్‌టుడే: విజయవాడ గవర్నర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, జేసీ పి.సంపత్‌ కుమార్, విజయవాడ ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మొక్కలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని