logo

గుర్రాలపై యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుర్రాలపై ఎన్‌సీసీ విద్యార్థులు యోగాసనాలు వేశారు.

Updated : 22 Jun 2024 05:40 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుర్రాలపై ఎన్‌సీసీ విద్యార్థులు యోగాసనాలు వేశారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల ఆవరణలోని 3(ఏ), ఆర్వీ ఎన్‌సీసీ జేసీవో సుందర్‌సింగ్, ఏ.ఎన్‌.ఓ డాక్టర్‌ జయబాల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ఈ ఆసనాలు వేశారు. 

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ నయీమ్‌ అస్మి, అధికారులతో కలిసి యోగా సాధన చేశారు. 

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని