logo

Vijayawada: కళావిహీనంగా విజయవాడ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌

ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన విజయవాడ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌ నేడు కళావిహీనంగా తయారైంది. గతంలో విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు.

Updated : 22 Jun 2024 08:27 IST

ఈనాడు, అమరావతి: ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన విజయవాడ విమానాశ్రయం దేశీ టెర్మినల్‌ నేడు కళావిహీనంగా తయారైంది. గతంలో విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. విమానం ఎక్కేందుకు వచ్చిన వారు, సందర్శకులు ఇక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపేవారు. తరువాత కాలంలో ఈ మొక్కల ఆలనాపాలనా పట్టించుకునే వారు లేకపోయారు. దీంతో ప్లాస్టిక్‌ తొట్టెల్లో ఉన్న మొక్కలు ఎండిపోయాయి. చాలాకాలంగా మొక్కలు లేక తొట్టెలు ఖాళీగా కనిపిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం మారిన తరుణంలో.. ఇప్పుడైనా ఇక్కడ పచ్చని మొక్కలతో అలంకరణ చేయాల్సి ఉంది. 

 తొట్టెల్లో పెరుగుతున్న రావి మొక్కలు


 నిరుపయోగంగా... 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని