logo
Published : 08/12/2021 21:31 IST

AP News: 29లోపు బకాయిలు చెల్లించండి: విద్యుత్‌ సంస్థలకు హైకోర్టు ఆదేశం

అమరావతి: విడ్‌, సోలార్‌ పవర్‌ సంస్థలకు బకాయిల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.700 కోట్లు చెల్లించామని విద్యుత్‌ పంపిణీ సంస్థలు న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. జూన్‌ నెల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని పంపిణీ చేసేందుకు జనవరి 15 వరకు గడువు పెంచాలని పంపిణీ  సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 29లోపు జూన్‌ నెల బకాయిలు చెల్లించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 29కి వాయిదా పడింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని