logo

మంత్రి సవిత బాధ్యతల స్వీకరణ

పెనుకొండ తెదేపా శాసనసభ్యురాలు సవిత గురువారం అమరావతిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 21 Jun 2024 05:39 IST

పెనుకొండ తెదేపా శాసనసభ్యురాలు సవిత గురువారం అమరావతిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లిన అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్, అంజనప్పతోపాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు.. మంత్రి సవితకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
న్యూస్‌టుడే పెనుకొండ పట్టణం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని