logo

గణనాథుడి సేవలో ఆలయ పునర్నిర్మాణ దాతలు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, వారి ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం దర్శించుకున్నారు.

Published : 12 Jun 2024 04:56 IST

 

స్వామిని దర్శించుకున్న దాతలు ఐకా రవి, శ్రీనివాస్‌ వారి కుటుంబ సభ్యులు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, వారి ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం వారికి రాజగోపురం వద్ద ఈవో ఎ.వెంకటేశు, పాలకమండలి మాజీ ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు