logo

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన దగ్గుమళ్ల

ఏపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబుకు చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాదరావు శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 12 Jun 2024 04:58 IST

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఏపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నారా చంద్రబాబుకు చిత్తూరు ఎంపీగా గెలుపొందిన దగ్గుమళ్ల ప్రసాదరావు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నారా చంద్రబాబును మంగళవారం విజయవాడలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని