logo

సర్వదర్శనానికి 15 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి టైమ్‌స్లాట్‌ సర్వదర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చిన భక్తులు మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో వేచిఉన్నారు.

Published : 12 Jun 2024 05:03 IST

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి టైమ్‌స్లాట్‌ సర్వదర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చిన భక్తులు మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని రెండు షెడ్లలో వేచిఉన్నారు. వీరికి దాదాపు 15 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల్లో దర్శనం లభించనుంది. సోమవారం శ్రీవారిని 78,064 మంది దర్శించుకోగా రూ.3.70 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని