logo

చంద్రోత్సాహం

వీధులన్నీ జనసంద్రమయ్యాయి.. అభిమానం పోటెత్తింది.. నేతలు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లెక్కి పండుగ చేశారు.. ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ తెరలపై ప్రభుత్వ కార్యాలయాల్లో అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడి నాలుగోసారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేకళ్ల వీక్షించారు.

Updated : 13 Jun 2024 04:34 IST

పోటెత్తిన అభిమానం
వాడవాడలా పట్టాభిషేక సంబరాలు
న్యూస్‌టుడే, బృందం 

వీధులన్నీ జనసంద్రమయ్యాయి.. అభిమానం పోటెత్తింది.. నేతలు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లెక్కి పండుగ చేశారు.. ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ తెరలపై ప్రభుత్వ కార్యాలయాల్లో అభిమాన నేత నారా చంద్రబాబు నాయుడి నాలుగోసారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వేకళ్ల వీక్షించారు.. బాణసంచా కాల్చారు.. ప్రదర్శనలు నిర్వహించారు.. కేకులు కోశారు.. పూజలు నిర్వహించారు.. అన్నదానం చేశారు.. ఇలా ఈ బృహత్కార్యాన్ని గొప్ప పండుగలా నిర్వహించి అమరావతి నిర్మాణ సారథి చంద్రబాబుపై తమకున్న ఆపార అభిమానాన్ని చాటుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని