logo

కాలినడకన తిరుమలకు దర్శకుడు త్రివిక్రమ్‌

శ్రీవారి దర్శనార్థం సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీవారి మెట్టు మార్గంలో సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

Published : 18 Jun 2024 01:05 IST

శ్రీవారి మెట్టుమార్గంలో నడిచి వస్తున్న సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ 

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీవారి మెట్టు మార్గంలో సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. స్థానిక శ్రీవారి మెట్టు వద్ద అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అతిథిగృహం చేరుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని