logo

బియ్యం పంపిణీ గడువు పొడిగింపు

కార్డుదారులకు జూన్‌ నెల బియ్యం పంపిణీ గడువును మంగళవారం వరకు పొడిగిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని డీఎస్వో శంకరన్‌ సోమవారం తెలిపారు.

Published : 18 Jun 2024 01:32 IST

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: కార్డుదారులకు జూన్‌ నెల బియ్యం పంపిణీ గడువును మంగళవారం వరకు పొడిగిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని డీఎస్వో శంకరన్‌ సోమవారం తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంకా సరకులు పొందని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని