logo

నేడు కలెక్టరేట్‌లో వినతుల స్వీకరణ

రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.‘స్పందన’ పేరిట చేపట్టిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ సిస్టం)గా కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది.

Published : 18 Jun 2024 01:33 IST

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.‘స్పందన’ పేరిట చేపట్టిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ సిస్టం)గా కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం బక్రీద్‌ సెలవు కావడంతో మంగళవారం కలెక్టరేట్‌లోని నూతన సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని