logo

రామోజీరావుకు ఎంపీ దగ్గుమళ్ల నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నివాళులర్పించారు. బుధవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

Published : 20 Jun 2024 05:43 IST

నివాళి అర్పిస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావు

చిత్తూరు (జిల్లా పంచాయతీ) : రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నివాళులర్పించారు. బుధవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంట రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ నెక్‌ రమేష్‌బాబు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు