logo

అక్షర యోధుడికి పుష్పాంజలి

అక్షర యోధుడు, ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావుకు ఉద్యోగులు పెద్దఎత్తున నివాళులర్పించారు.

Updated : 21 Jun 2024 05:01 IST

అక్షర యోధుడు, ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావుకు ఉద్యోగులు పెద్దఎత్తున నివాళులర్పించారు. గురువారం నేండ్రగుంటలోని ‘ఈనాడు’ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి బి.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో; తిరుపతి, చిత్తూరులోని మార్గదర్శి శాఖల్లో జరిగిన కార్యక్రమాల్లో మేనేజర్లు కేశవులునాయుడు, వాసుదేవనాయుడుల ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 

నేండ్రగుంట ‘ఈనాడు’ కార్యాలయంలో రామోజీరావుకు అంజలి ఘటిస్తున్న సిబ్బంది


తిరుపతి మార్గదర్శి కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న శ్వేత మాజీ డైరెక్టర్‌ భూమన్, మార్గదర్శి ఉద్యోగులు, సిబ్బంది

ఈనాడు డిజిటల్, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని