logo

..అను నేను

శాసనసభలో నూతన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎదుట శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 22 Jun 2024 06:06 IST


ఈనాడు, విజయవాడ: శాసనసభలో నూతన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎదుట శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే శాసన సభలోకి అడుగుపెడతానన్న తన శపథాన్ని చంద్రబాబు నెరవేర్చుకున్నారు.



శాసనసభలో నూతన ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎదుట శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుప్పం ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ ప్రమాణం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే శాసన సభలోకి అడుగుపెడతానన్న తన శపథాన్ని చంద్రబాబు నెరవేర్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని