logo

రాంబంటుపై ప్రసన్న వేంకన్న విహారం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి  శనివారం ఉదయం శ్రీ శ్రీకోదండరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 23 Jun 2024 02:44 IST

హనుమంత వాహనంపై ప్రసన్న వేంకన్న 

అప్పలాయిగుంట(వడమాలపేట), న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పలాయిగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి  శనివారం ఉదయం శ్రీ శ్రీకోదండరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకన్న తిరుచ్చి వాహనంలో ఆసీనులవగా గంధం, కుంకుమ, పన్నీరు కలిపిన మిశ్రమాన్ని అర్చకులు పరిచారకులు భక్తులపై చల్లుతూ వసంతోత్సవం నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని