logo

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

రౌతులపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్ర పటానికి తెదేపా నాయకులు, పింఛనుదారులు శుక్రవారం ఉదయం క్షీరాభిషేకం చేశారు.

Updated : 14 Jun 2024 16:43 IST

రౌతులపూడి: రౌతులపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి తెదేపా నాయకులు, పింఛనుదారులు శుక్రవారం ఉదయం క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎంపీపీ ఇటంశెట్టి భాస్కరబాబు ఆధ్వర్యంలో పింఛనుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు హామీల అమలుపై సంతకాలు చేశారని హర్షం వ్యక్తం చేశారు. నాయకులు కైసర్ల సత్యనారాయణమూర్తి, గంటా గోపి, అల్లు బుజ్జి, ఇటంశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు