logo

east godavari: ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా

కొవ్వూరు నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Published : 14 Jun 2024 21:15 IST

తాళ్లపూడి: కొవ్వూరు నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోం మంత్రిగా  బాధ్యతలు చేపట్టిన అనితను విజయవాడలో మర్యాదపూర్వకంగా నియోజకవర్గ యువగళం సభ్యులు శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందించి కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి, చాగల్లు, కొవ్వూరు మండలాలకు చెందిన యువగళం సభ్యులు నాదెళ్ల శ్రీరామ్, మద్దిపట్ల సురేష్, కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణేష్, బొల్లిన నాగేంద్ర, బి.కేశవ, చౌదరి, పి.శశాంక్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని