logo

సత్యదేవుని కళ్యాణ మహోత్సవం ప్రారంభం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.

Updated : 18 May 2024 19:14 IST

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లను చేసే కార్యక్రమంతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవ మూర్తులను అత్యంత సుందరంగా అలంకరించి వైదిక బృందం ఆధ్వర్యంలో పూజలు చేశారు. ముత్తైదువులు పసుపు దంచారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని