logo

అన్నివర్గాలకు మేలు చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ కృషి

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు.

Published : 14 Jun 2024 04:29 IST

పవన్‌ను సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్‌ కల్యాణ్‌ను గురువారం మంగళగిరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి, ఆయన్ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డన్‌ను కంట్రోల్‌ చేసే సత్తా పవన్‌కు ఉందన్నారు. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని