logo

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 56.70 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం (సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 56.7 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Published : 19 Jun 2024 05:37 IST

సాంబమూర్తినగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం (సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 56.7 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 5,901 మంది పరీక్షలకు హాజరు కాగా, 3,347 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్మీడియల్‌ విద్యాశాఖ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్‌ విద్యలో 385 మందికి 218 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని