logo

ప్రగతి పవనం

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జనసేనాని, పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 20 Jun 2024 04:20 IST

పవన్‌కల్యాణ్కు శుభాకాంక్షలు చెబుతున్న మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌

ఈనాడు, అమరావతి: విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జనసేనాని, పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలువురు అధికారులు, సహచర మంత్రులు, నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల ప్రగతికి ఆయన దోహదపడతారని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తంచేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను సన్మానించి.. కుంకుమబొట్టు పెడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని