logo

బాధ్యతల స్వీకరణ వేళ...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, గ్రామీణ నీటిసరఫరా, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే

Updated : 21 Jun 2024 06:57 IST

బాధ్యతలు చేపట్టిన మంత్రి దుర్గేశ్‌ 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, గ్రామీణ నీటిసరఫరా, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం అమరావతిలోని సచివాలయంలో పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్‌(నిడదవోలు ఎమ్మెల్యే), కార్మికశాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్‌ (రామచంద్రపురం) బాధ్యతలు స్వీకరించారు. కూటమి నేతలు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. 

బాధ్యతలు చేపట్టిన మంత్రి సుభాష్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని