logo

Shilpa chowdary: శిల్పాచౌదరి నోట పాత మాటే!

పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరిని శుక్రవారం.....

Published : 11 Dec 2021 07:14 IST

ఈనాడు, హైదరాబాద్‌ నార్సింగి, న్యూస్‌టుడే: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరిని శుక్రవారం రెండోసారి పోలీసు కస్టడీకు తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి శుక్రవారం మధ్యాహ్నం తరలించి నార్సింగిలోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌(ఎస్‌వోటీ) కార్యాలయంలో విచారణ జరిపారు. మొదటిసారి కస్టడీలో చెప్పిన సమాధానాలనే మళ్లీ చెబుతున్నట్టు సమాచారం. గండిపేట్‌, కొంపల్లి, బంజారాహిల్స్‌కు చెందిన కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వచ్చినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని