logo

TS News: వయసుతో పనేముంది.. మనసులోనే అంతా ఉంది

జిజ్ఞాస ఉంటే వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు 85 ఏళ్ల కనకదుర్గ. తార్నాక స్నేహపురి కాలనీలో ఉంటున్న కుమారుడు వేణుగోపాల్‌ సంరక్షణలో ఉన్న ఆమె అదే కాలనీలో యజ్ఞనారాయణ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ కీ బోర్డు హార్మోనియంను చూసి, చిన్నతనంలో

Updated : 20 Jan 2022 08:37 IST

 

హైదరాబాద్: జిజ్ఞాస ఉంటే వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు 85 ఏళ్ల కనకదుర్గ. తార్నాక స్నేహపురి కాలనీలో ఉంటున్న కుమారుడు వేణుగోపాల్‌ సంరక్షణలో ఉన్న ఆమె అదే కాలనీలో యజ్ఞనారాయణ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్‌ కీ బోర్డు హార్మోనియంను చూసి, చిన్నతనంలో నేర్చుకొన్న సంగీతంపై సాధన చేసి పట్టు సాధించారు. త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలతో పాటు శ్రావ్యమైన గీతాలతో అలవోకగా సంగీతాన్ని పలికిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని