logo

Hyderabad News: హైదరాబాద్‌కు ఇద్దరు కలెక్టర్లట!

ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్‌సైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. అధికారులు బదిలీలపై వెళ్లి నెలలు గడుస్తున్నా వెబ్‌సైట్లలో మాత్రం అదే బాధ్యతల్లో కొసాగుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన

Updated : 17 Apr 2022 07:37 IST

ఈనాడు డిజిటల్‌-హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాలకు చెందిన వెబ్‌సైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. అధికారులు బదిలీలపై వెళ్లి నెలలు గడుస్తున్నా వెబ్‌సైట్లలో మాత్రం అదే బాధ్యతల్లో కొసాగుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శ్వేతామహంతి గతేడాది బదిలీ అయ్యారు. ప్రస్తుత కలెక్టర్‌గా శర్మన్‌ కొనసాగుతున్నారు.జిల్లా వైబ్‌సైట్‌ను తెలుగుభాషలో చూస్తే ఇప్పటికీ శ్వేతా మహంతి ఫొటోనే కనిపిస్తోంది. ఆంగ్లంలో చూస్తే శర్మన్‌ చిత్రం కనిపిస్తోంది. హైదరాబాద్‌ జిల్లా వెబ్‌సైట్‌ను తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు భాషలో చూసినప్పుడు తాజా సమాచారం అందుబాటులో లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని