logo

Tenth Hall Tickets: నేటి నుంచి వెబ్‌సైట్లో ‘పది’ హాల్‌టికెట్లు

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్‌టికెట్లను గురువారం

Published : 12 May 2022 07:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల హాల్‌టికెట్లను గురువారం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని ఎస్‌ఎస్‌సీ బోర్డు సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. వాటిని www.bse.telangana.gov.in సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. లేదంటే ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచీ తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని