logo

Guntur: తప్పులను విస్మరించి ఈవీఎంలపై పడకండి!

గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేసిన 100కు పైగా తప్పులను విస్మరించి ఎన్నికల ఓటమిలో ఈవీఎంల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయటం ఆశ్చర్యకరంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మంగళవారం తెలిపారు.

Updated : 18 Jun 2024 17:09 IST

గుంటూరు కలెక్టరేట్‌: గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేసిన 100కు పైగా తప్పులను విస్మరించి ఎన్నికల ఓటమిలో ఈవీఎంల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయటం ఆశ్చర్యకరంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పేపర్ బ్యాలెట్ లను ఉపయోగిస్తున్నారని, మనదేశంలో కూడా ఈవీఎంలను వినియోగించటం ఆపి, పేపర్ బ్యాలెట్ లను వినియోగిస్తే, ప్రజాస్వామ్యం వికసిస్తుందని ఎన్నికల ఓటమి తర్వాత జగన్‌ పేర్కొనటం విడ్డూరంగా ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని