logo

Rain: తెనాలిలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తెనాలి పట్టణంలో కుండపోతగా వర్షం కురిసింది. తెనాలిలో ఏకధాటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Published : 18 Jun 2024 21:10 IST

గుంటూరు కార్పొరేషన్‌: తెనాలి పట్టణంలో కుండపోతగా వర్షం కురిసింది. తెనాలిలో ఏకధాటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెనాలిలోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయం, పోస్టాఫీసు ప్రాంగణాల్లో భారీగా వరద నీరు నిలిచింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని