logo

టేకు చెక్కపై చంద్రబాబు త్రీడీ చిత్రం

నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్‌ కోట రత్నాచారి కుమారుడు వెంకటాచారి చెక్కపై చంద్రబాబు చిత్రాన్ని అబ్బుర పరిచేలా చెక్కారు.

Published : 13 Jun 2024 05:34 IST

పెదకూరపాడు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామానికి చెందిన కార్పెంటర్‌ కోట రత్నాచారి కుమారుడు వెంకటాచారి చెక్కపై చంద్రబాబు చిత్రాన్ని అబ్బుర పరిచేలా చెక్కారు. 15 రోజులు శ్రమించి టేకు చెక్కపై త్రీడీ చిత్రం తీర్చిదిద్దారు. త్వరలో చంద్రబాబును కలిసి చిత్రాన్ని బహూకరిస్తానని వెంకటాచారి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని