logo

నారా లోకేశ్‌ ‘ప్రజా దర్బార్‌’ నేడు

దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్‌’లో పాల్గొంటారు.

Published : 17 Jun 2024 04:43 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్‌’లో పాల్గొంటారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య నియోజకవర్గ ప్రజలను కలసి వారి సమస్యలు తెలుసుకుంటారు. 

బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నారా లోకేశ్‌ మంగళగిరిలోని ఈద్గాను సందర్శించి నమాజ్‌లో పాల్గొంటారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని