logo

రూ.లక్షలు వ్యయం.. ఏం లాభం

జీజీహెచ్‌లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి.

Published : 17 Jun 2024 04:51 IST

ఈనాడు గుంటూరు : జీజీహెచ్‌లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు ఖర్చుపెట్టి తయారు చేయించిన వీటిని సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయకుండా అవసరం లేని చోట ఉంచారు. ఇవి రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌ల రాకపోకలకు అడ్డంగా ఉన్నాయి. రోగులు అధికంగా ఉండే వార్డులు లేదా అవసరమున్న చోట ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని