logo

చకచకా అన్నక్యాంటీన్‌ పనులు

ఐదేళ్ల నుంచి నిరుపయోగంగా, పాడుబడిన అన్నక్యాంటీన్లను అధికారులు బాగు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో వీటిని పట్టించుకోకపోవడంతో పాడుబడ్డాయి.

Published : 20 Jun 2024 04:16 IST

ఈనాడు, అమరావతి : ఐదేళ్ల నుంచి నిరుపయోగంగా, పాడుబడిన అన్నక్యాంటీన్లను అధికారులు బాగు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో వీటిని పట్టించుకోకపోవడంతో పాడుబడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటికి రంగులద్ది, పాడైన వాటిని బాగు చేయడానికి అధికారులు నడుం బిగించారు. సీఎం నివాసం ఉండవల్లి కరకట్ట వద్దనున్న అన్నక్యాంటీన్‌ మరమ్మతులకు వీలుగా కొలతలు వేస్తున్నారు. పనులు చేసి ప్రారంభోత్సవానికి దీన్ని సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని