logo

అక్షర తపస్వికి అన్నదాతల నివాళి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు రాజధాని రైతులు ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావు మృతికి సంతాపంగా  తుళ్లూరులో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం నిర్వహించారు.

Published : 20 Jun 2024 04:21 IST

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, తుళ్లూరు : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు రాజధాని రైతులు ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావు మృతికి సంతాపంగా  తుళ్లూరులో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. అమరావతికి రామోజీరావు పేరు పెట్టిన విషయం గుర్తు చేసుకున్నారు. అక్షరాన్నే వజ్రాయుధంగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అలుపెరుగని కృషి చేసిన అక్షర యోధుడు రామోజీరావు అని రాజధాని రైతులు కొనియాడారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని