logo

అమరావతిలో వెలుగులు

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహా ఇతర మంత్రులు తమ బాధ్యతలు చేపట్టారు.

Published : 20 Jun 2024 04:25 IST

ఈనాడు గుంటూరు, న్యూస్‌టుడే, తుళ్లూరు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సహా ఇతర మంత్రులు తమ బాధ్యతలు చేపట్టారు. రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీడ్‌ యాక్సెస్‌ రహదారి వెంట 9 కి.మీ మేర విద్యుత్తు పనులు పూర్తి చేసి స్తంభాలకు ఎల్‌ఈడీ దీపాలు అమర్చారు. దీంతో సీడ్‌ యాక్సెస్‌ రహదారి విద్యుత్తు కాంతులతో వెలుగులీనుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని