logo

బాధ్యతల స్వీకారం..

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 20 Jun 2024 04:28 IST

ఈనాడు, అమరావతి : విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్‌ కొలువుదీరారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని