logo

జిల్లాలో సగటు. 3.6 మి.మీ వర్షపాతం

జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది.

Published : 17 Jun 2024 12:08 IST

గుంటూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది. గుంటూరు పశ్చిమ 8, పెదనందిపాడు 7.8, తెనాలి 7.8, పెదకాకాని 7.2, గుంటూరు తూర్పు 6.2, ఫిరంగిపురం 5.8, కాకుమాను 5, తుళ్ళూరు 5, కొల్లిపర 2.4, మంగళగిరి 2, దుగ్గిరాల 1.8, తాడేపల్లి 1.8, తాడికొండ 1.8, చేబ్రోలు 1, మేడికొండూరు 1 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని