logo

ఇంజనంపాడులో 15 మీటర్ల పొడవైన భారీ ఫ్లెక్సీ ఏర్పాటు

వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు గ్రామంలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ  15 మీటర్ల పొడవైన భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.

Published : 12 Jun 2024 11:27 IST

వట్టిచెరుకూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా వట్టిచెరుకూరు మండలంలోని ఇంజనంపాడు గ్రామంలో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ 15 మీటర్ల పొడవైన భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలో తెదేపా  నాయకులు  భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని