logo

రామోజీరావుకు ఘన నివాళి

రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు.

Published : 20 Jun 2024 10:23 IST

వట్టిచెరుకూరు: మండల కేంద్రంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. మీడియా రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని యువతకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని