logo

Cartoons Workshop: కార్టూన్లు వేద్దాం రండి.. 21న శ్రీధర్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌

హైటెక్‌ సిటీలోని శిల్పారామంలో ఔత్సాహిక కార్టూనిస్టుల కోసం ఈనెల 21న ‘కార్టూనింగ్‌పై వర్క్‌షాప్‌’ నిర్వహిస్తున్నట్టు ఈనాడు మాజీ సీనియర్‌ కార్టూన్‌ ఎడిటర్‌ శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 11 Jul 2024 13:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైటెక్‌ సిటీలోని శిల్పారామంలో ఔత్సాహిక కార్టూనిస్టుల కోసం ఈనెల 21న ‘కార్టూనింగ్‌పై వర్క్‌షాప్‌’ నిర్వహిస్తున్నట్టు ఈనాడు మాజీ సీనియర్‌ కార్టూన్‌ ఎడిటర్‌ శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పొలిటికల్, నాన్‌ పొలిటికల్‌ కార్టూన్లు వేయాలనే ఉత్సాహం ఉండి, 15 సంవత్సరాలు పైబడిన వారు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు. శిల్పారామం సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు 9398804284 నంబర్‌లో సంప్రదించి ఈనెల 16వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని శ్రీధర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు