logo

రామోజీరావుకు ఘన నివాళి

ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు...

Updated : 12 Jun 2024 05:03 IST

ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, కలెక్టర్‌ శశాంక, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, సభ్యులు నివాళులు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు