logo

బుడిబుడి అడుగులు..చదువులకు పరుగులు

వేసవి సెలవులు ముగిశాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఇన్ని రోజులు ఇళ్లలో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభంతో తరగతి గదుల్లో అడుగుపెట్టారు.

Updated : 13 Jun 2024 04:02 IST

వేసవి సెలవులు ముగిశాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఇన్ని రోజులు ఇళ్లలో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభంతో తరగతి గదుల్లో అడుగుపెట్టారు. దీంతో అన్ని బడుల్లో సందడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసామగ్రి అందించారు. చాలారోజుల తరువాత స్నేహితులు కలవడంతో ఒకరికొకరి పలకరింపులతో పిల్లల మోముల్లో ఆనందం కనిపించింది.

నూతన్‌కల్‌లో ఏకరూప దుస్తులు అందిస్తున్న మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని